Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Naga Chaitanya Story to Sai Dharam Tej movie, Interesting Movie Update

By   /  December 28, 2017  /  Comments Off on Naga Chaitanya Story to Sai Dharam Tej movie, Interesting Movie Update

    Print       Email

చైతు స్టోరీ మెగా హీరో చేస్తే..!

 

InCorpTaxAct
Suvidha

 

 

అక్కినేని నాగ చైతన్య చేయాల్సిన ఓ సినిమా కథ ఇప్పుడు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ చేస్తున్నాడట. అదేలా అంటే డమరుకం టైంలో నాగార్జున శ్రీనివాస్ రెడ్డి డైరక్షన్ లో చైతు హీరోగా ఓ కథ అనుకున్నారట. ఆకుల శివ రాసిన ఆ కథ అంతా ఓకే అనుకోగా ఎందుకో ఆ సినిమాకు బ్రేకులు పడ్డాయి. అయితే ఇప్పుడు ఆ కథనే వినాయక్ డైరక్షన్ లో సాయి ధరం తేజ్ హీరోగా చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాకు ధర్మా భాయ్ అన్న టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి అక్కినేని హీరో కోసం రాసుకున్న ఈ కథ వినాయక్ తేజ్ కోసం ఎన్ని మార్పులు చేశాడో చూడాలి. రీసెంట్ గా జవాన్ తో తన సత్తా చాటిన మెగా మేనళ్లుడు కథల విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాడు. చైతు లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో కోసం రాసుకున్న ధర్మా భాయ్ కథ వినాయక్ తేజ్ కోసం ఎలా మార్చాడన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →