Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Naga Chaitanya ‘Yuddam Saranam’ teaser release..

By   /  July 31, 2017  /  Comments Off on Naga Chaitanya ‘Yuddam Saranam’ teaser release..

    Print       Email

నాగ‌చైత‌న్య `యుద్ధం శ‌ర‌ణం` టీజ‌ర్ రిలీజ్

 

InCorpTaxAct
Suvidha

 

 

అక్కినేని నాగ‌చైత‌న్య లేటెస్ట్ గా న‌టిస్తున్న‌ మూవీ `యుద్ధం శ‌ర‌ణం`. ఇవాళ ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ అయింది. ఈ టీజ‌ర్‌ను హీరో నాగ‌చైత‌న్య త‌న ట్విట్ట‌ర్‌లో అకౌంట్ లో పోస్ట్ చేశారు.ఆ వెంట‌నే టీజ‌ర్ కి మంచి వ్యూస్ వ‌చ్చాయి. దీంతో టీజ‌ర్ కాస్తా మూవీపై భారీ అంచ‌నాల‌ను రేకెత్తించింది. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి న‌టిస్తోంది.

కొత్త‌ ద‌ర్శ‌కుడు కృష్ణ మ‌రిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ విల‌న్ క్యారెక్ట‌ర్ లో న‌టిస్తున్నారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో రేవ‌తి, రావు ర‌మేశ్ న‌టిస్తున్నారు. డ్రోన్లు త‌యారు చేసుకుంటూ జీవించే ఓ యువ‌కుడి క‌థ నేఫ‌థ్యంలో ఈ మూవీ సాగ‌నుంది. ఈ చిత్రాన్ని వెంక‌టేష్ చెప్ప‌డంతో చైతూ ఒకే చెప్పిన‌ట్లుగా ఫిల్మ్ న‌గ‌ర్ టాక్.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →