Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Naga Chaitanya’s Premam First Look

By   /  February 19, 2016  /  Comments Off on Naga Chaitanya’s Premam First Look

    Print       Email

నాగ చైతన్య ‘ప్రేమమ్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

 

InCorpTaxAct
Suvidha

naga chaitnya_premam_ first look

నాగచైతన్య హీరోగా నటిస్తున్న మూవీ ‘ప్రేమమ్‌’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను హీరో నాగచైతన్య శుక్రవారం సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కార్తికేయ సినిమాతో దర్శకుడిగా మారిన చందూ మొండేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నాగచైతన్యకు 12వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సాహసమే శ్వాసగా సాగిపో..’ చిత్రం రిలీజ్ కు సిద్దమవుతోంది. కాగా చైతూ ఈ సినిమా భారీ ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →