Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Nagarjuna fight with his son Naga Chaitanya

By   /  February 28, 2018  /  Comments Off on Nagarjuna fight with his son Naga Chaitanya

    Print       Email

అక్కినేని ఫైట్ జరగబోతుందా..!

 

InCorpTaxAct
Suvidha

 

 

అక్కినేని నాగార్జున, నాగచైతన్య ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. నాగార్జున వర్మ కాంబినేషన్ లో వస్తున్న ఆఫీసర్ తో పోటీగా నాగ చైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చే సవ్యసాచి మూవీ కూడా రిలీజ్ కు సిద్ధమైందట. ప్రేమమ్ రీమేక్ తో ఆల్రెడీ హిట్ అందుకున్న చందు, చైతులు మరోసారి కలిసి చేస్తున్న సినిమా సవ్యసాచి.

ఈ సినిమా రిలీజ్ ను మే చివరి వారంలో అనుకున్నారు. సడెన్ గా ఆర్జివి నాగార్జునల ఆఫీసర్ కూడా మే 25న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. చూస్తుంటే అక్కినేని తండ్రి కొడుకులు ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఫైట్ కు వారు ఒప్పుకున్నా ఫ్యాన్స్ ఒప్పుకోరు కాబట్టి ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి ముందుకో వెనక్కో వెళ్లక తప్పదని అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →