Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Nagarjuna Officer first look release

By   /  February 28, 2018  /  Comments Off on Nagarjuna Officer first look release

    Print       Email

నాగ్ ఆఫీసర్ లుక్..!

 

InCorpTaxAct
Suvidha

 

కింగ్ నాగార్జున సెన్సేషన్ డైరక్టర్ రాం గోపాల్ వర్మ కాంబోలో వస్తున్న సినిమా ‘ఆఫీసర్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. నాగార్జున, వర్మ కాంబోలో పాతికేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయింది. నాగ్ ఎంకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ హోప్స్ పెంచింది.

ఇక ఈ సినిమా మే 25న రిలీజ్ చేస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. వర్మ కంపెనీ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ ఫస్ట్ లుక్ చూసిన కొందరు మన్మధుడు నాగార్జున ను మిడిల్ ఏజ్ హీరోగా చూపించారని అంటున్నారు. ఏది చేసినా వర్మకే చెల్లిందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమా శివ రేంజ్ రికార్డులు బద్ధలు కొడుతుందో లేదో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →