Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Nagarjuna Reveals about his Character in Oopiri movie

By   /  March 20, 2016  /  Comments Off on Nagarjuna Reveals about his Character in Oopiri movie

    Print       Email

oopiri

‘ఊపిరి’లో ఆ పాత్ర చేయడం మావాళ్లకు ఇష్టం లేదు: నాగార్జున

InCorpTaxAct
Suvidha

 

 

ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు.. ఎంత మంచి పాత్ర చేశామన్నదే ముఖ్యం. ఈ వ్యాఖ్యలు చేసింది మరోవరో కాదు టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఇకపై ప్రతి సినిమాలో.. మంచి పాత్ర ఉండేలా చూసుకోవాలన్నదే తన అభిమతం అని చెప్పారు. మంచి పాత్రతో గుర్తింపు తెచ్చుకునేలా ఉండాలనే ‘ఊపిరి’ మూవీ చేశామన్నారు. చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఊపిరి తమిళ వెర్షన్‌ ‘తోళ’ చిత్ర మీడియా సమావేశం జరిగింది. మంచి పాత్రలతో ముందుకు వెళ్లాలన్న ధ్యేయంతోనే ఊపిరిలో నటించానని నాగార్జున అన్నారు. ఊపిరిలో ఆ పాత్ర చేయడం తన ఫ్యామిలీ మెంబర్స్ కి అస్సలు ఇష్టం లేదన్నారు. కానీ సినిమా చూశాక తనను చూసి గర్విస్తారని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →