Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Nandyal assembly ticket allocation to Bhuma family..

By   /  June 18, 2017  /  Comments Off on Nandyal assembly ticket allocation to Bhuma family..

    Print       Email

నంద్యాల సీటు భూమా కుటుంబానికే..!

 

Suvidha
Biryani Pot

 

 

టీడీపీలో నెలకొన్న నంద్యాల బై ఎలక్షన్ అభ్యర్ధి చిక్కుముడి వీడిపోయింది. భూమా కుటుంబానికే ఏపీ సీఎం చంద్రబాబు టిక్కెట్ కేటాయించారు. అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డిని కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు కర్నూలు నేతలతో భేటీ అయి చర్చించారు. అక్కడే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు నంద్యాల సీటుకు పోటీపడిన శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో అభ్యర్ధి విషయంలో పెద్దగా చర్చలు లేకుండానే కేటాయించినట్లుగా సమాచారం. భేటీ సందర్భంగా పలువురు నేతలు భూమా కుటుంబానికే మద్దతు ప్రకటించారు.

2014లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన శోభానాగిరెడ్డి చనిపోతే తర్వాతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్ధిని నిలపలేదని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందని నాగిరడ్డి చనిపోతే ఆయన అన్న కుమారుడికి సీటు ఇచ్చామన్నారు. వైసీపీ ఏకగ్రీవానికి సహకరించాలని అన్నారు. అయితే ఇది వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAGC 2018 Ugadhi & Srirama Navami Celebrations

Read More →