Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Nara Lokesh About TDP Joinings..

By   /  February 24, 2016  /  Comments Off on Nara Lokesh About TDP Joinings..

    Print       Email

Nara-Lokesh

టీడీపీలోకి వచ్చే వారిని చేర్చుకుంటాం: నారా లోకేష్

InCorpTaxAct
Suvidha

 

టీడీపీలోకి వచ్చేవారిని జాయిన్ చేసుకుంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. బుధవారం ఆయన కార్యకర్తల శిబిరానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాల్సిన అగత్యం తమకు లేదన్నారు. తాము ఏ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఆఫర్ చేయలేదని స్పష్టం చేశారు. జగన్ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కుల, మత, ప్రాంతాల పేరుతో జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని జగన్ అనలేదా.. అంటూ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో వైసీపీ కుమ్మక్కైందని నారా లోకేష్ ఆరోపించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →