Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Nara Lokesh has been described AP as the nation in his speech..!

By   /  September 13, 2017  /  Comments Off on Nara Lokesh has been described AP as the nation in his speech..!

    Print       Email

ఏపీని దేశంగా అభివర్ణించిన నారా లోకేష్..!

 

EIS
EnGeniusInc

 

 

నారా లోకేష్ ప్రసంగాల సందర్భంగా తనబడి విమర్శలకు లోనైనా విషయం తెలిసిందే. ఆయన ప్రసంగంలో తప్పులు దొర్లడంతో విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతోంది. దీంతో లోకేష్ పై వేరే రకమైన ప్రచారం కూడా సాగింది. అయితే ఇలాంటి విమర్శలకు ఆయన బెదరలేదు. వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. కాని మరోసారి ఆయన ప్రసంగం సందర్భంగా తడబడ్డారు.

విశాఖలో అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీని ఓ దేశంగా పేర్కొన్నారు. తన ప్రసంగంలో ఏపీని ఓ కంపెనీగా దేశంగా అభివర్ణిస్తూ మాట్లాడారు. కాసేపటికి తన తప్పును గుర్తించారు. కాని సరిదిద్దుకోకుండానే మాట్లాడేశారు.

అంబేద్కర్ వర్థంతి నాడు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత మంచినీటి సమస్య కల్పనకు కృషి చేస్తానని పొరబాటుగా అనేశారు. ఇంకోసారి 200 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని అన్నారు. ఆయన అలా వ్యాఖ్యానించారో లేదో వెంటనే వైసీపీ నేతలు సెటైర్లు మొదలుపెట్టేశారు. నారా లోకేష్ కి తెలుగు మాట్లాడటమే రాదని తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →