Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Narendra Modi condemns killings by so-called cow protectors in India

By   /  July 16, 2017  /  Comments Off on Narendra Modi condemns killings by so-called cow protectors in India

    Print       Email

గో సంరక్షకులపై ప్రధాని మోదీ ఆగ్రహం..

 

EIS
EnGeniusInc

 
గో సంరక్షకులు చెలరేగిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో విపక్ష నేతలు బీజేపీని టార్గెట్ గా చేసుకున్నారు. ఇదిలాఉంటే ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు. గోవు తల్లిలాంటిదన్న విశ్వాసం ఉందని అన్నారు. అలాగని చెప్పి గోసంరక్షకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని సూచించారు.

ఈ మేరకు వారికి ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. గో సంరక్షణకు మతం, రాజకీయ రంగు పులమద్దని అన్నారు. ఆ విధంగా చేయడం దేశానికి మంచిది కాదన్నారు. గోసంరక్షణ పేరిట చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరనుందని తెలిపారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

TATA – (Telangana American Telugu Association) – Bathukamma and Dussara sambaralu

Read More →