Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Narendra Modi praises Sushma Swaraj

By   /  February 14, 2018  /  Comments Off on Narendra Modi praises Sushma Swaraj

    Print       Email

సుష్మాస్వరాజ్ గొప్ప నాయకురాలు : ప్రధాని మోదీ

 

InCorpTaxAct
Suvidha

 

 

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గొప్ప నాయకురాలని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఒక గొప్ప నేతగా తనను తాను సుష్మ మలచుకున్నారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ సహచర మంత్రి సుష్మాస్వరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె సేవలను ప్రశంసిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సుష్మాస్వరాజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆమె తనను తాను ఓ అసాధారణ నేతగా తీర్దిదిద్దుకున్నారు.

విదేశీ వ్యవహారాల మంత్రిగా భారతదేశ విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ఆమెది కీలక పాత్ర. చురుకైన, పరోపకార స్వభావంతో అంతర్జాతీయంగా భారతీయులకు సన్నిహితంగా మారారు. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. దీనికి సుష్మాస్వరాజ్ కూడా వెంటనే ట్వీట్‌లో స్పందించారు. తన పట్ల అభిమానం చూపించిన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →