Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Narendra Modi urges scientists to make innovation useful for masses

By   /  February 7, 2016  /  Comments Off on Narendra Modi urges scientists to make innovation useful for masses

    Print       Email

LONDON, UNITED KINGDOM - NOVEMBER 12: Indian Prime Minister Narendra Modi delivers a speech in the Royal Gallery in the Houses of Parliament during an official three day visit on November 12, 2015 in London, England. In his first trip to Britain as Prime Minister Modi's visit will aim to develop economic ties between the two countries. In a busy schedule he is due to speak at Wembley Stadium, lunch with the Queen at Buckingham Palace, address Parliament and stay overnight at Chequers.

పరిశోధనలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి: ప్రధాని నరేంద్ర మోదీ

InCorpTaxAct
Suvidha

పరిశోధనలు దేశ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం ఆయన ఒడిశా జట్నిలోని జాతీయ విద్యాశాస్త్ర పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..  విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుందన్నారు. అలా చేసిన అందరికీ నోబెల్‌ బహుమతులు లభించకపోవచ్చని అన్నారు. కానీ.. వారి పరిశోధనలు, అధ్యయనాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తే.. అదే పెద్ద నోబెల్ బహుమతి అని అన్నారు. అంతకు మించిన మరో బహుమతి ఉండదన్నారు.

కేవలం తీవ్రంగా ప్రయత్నించడం, నూతనంగా ఆలోచించడం మాత్రమే సరిపోదని.. వాటి ఫలితాన్ని సాధారణ ప్రజల వరకూ తీసుకెళ్లడమూ ప్రధానమైన అంశమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ సహా పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ రాజ్‌భవన్‌ ఆవరణలో మొక్కను నాటారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →