437 ర్యాలీలు 3 లక్షల కి.మీలు ప్రయాణించిన మోదీజీ
విమానాలేం గాలికి తిరగవు మోదీజీ తమ విమానాలను కిరాయకు వాడుకుని డబ్బు చెళ్లించారని స్పష్టం చేశారు ఆదానీ గ్రప్ యజమాని గౌతమ్ ఆదానీ…2014 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నాలుగు విమానాలతో 437 ర్యాలీలలో పాల్గొనేందుకు మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రధాని మోదీ యూజ్ చేసిన విమానాలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్షలకు సదరు విమానాల యజమాని జవాబులను ఓ జాతీయ పత్రిక వెళ్లడించింది. అయితే కాంగ్రెస్ కూడా జీఎమ్ఆర్ వారి విమానాలు వాడుకుంది. వాటి గురించి మాట్లాడరేం? మోదీజీని మాత్రమే ఎందుకు విమర్షిస్తున్నారని ప్రశ్నలు కూడా సంధించారు గుజరాత్ పారిశ్రామికవేత్త, బిజినెస్ మెన్ గౌతమ్ ఆదానీ..
Source:
Cnuone Hyd
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.