Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

NATA and Atlanta Telugu Samskriti event on July 27th Saturday

By   /  July 22, 2019  /  No Comments

    Print       Email

అట్లాంట తెలుగు సాహిత్య సంస్క్రుతి మిత్రులార, నాట వారితొ సమ్యుక్తముగ నిర్వహిస్తున్న, రంగస్తల పద్యగాయకుడు, ఆబాల గోపాలాన్ని అలరించిన గుమ్మడి గోపాల కృష్ణ గారి పద్య నాటకం చూసి తరించండి. అంతరించిపొతున్న తెలుగు కళలను ఆదరించే బాద్యత మన అందరి మీద నున్నది. Ramesh Valluri

గుమ్మడి పలునాడుల తెలు
గుమ్మడి’గోపాలకృష్ణ’గొంతుకలోమ్రో
గుమ్మడికట్టిన పద్దెము
గుమ్మడికాయను నిలిపిన క్రొత్తిల్లు బళీ! –
పాలపర్తి

InCorpTaxAct
Suvidha

NATA and Atlanta Telugu Samskriti jointly organizing the program “రంగస్థల పద్య గాన విభావరి
” by శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ గారు .Please come and enjoy the performance and enjoy the melody and sweetness of telugu language. – Guru Paradharami

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AP CM Y.S. Jagan’s Dallas meeting is a grand success!

Read More →