Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

National Alliance will be set up against BJP says Sharad Yadav and lalu prasad rally

By   /  August 27, 2017  /  Comments Off on National Alliance will be set up against BJP says Sharad Yadav and lalu prasad rally

    Print       Email

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటు చేస్తాం: శరద్ యాదవ్

 

InCorpTaxAct
Suvidha

 

 

 

మహా కూటమికి మంగళపాడి సీఎం నితీశ్ కుమార్ బీజేపీతో జతకట్టిన విషయం తెలిసిందే. ఇక మహాకూటమి పతనంపై జేడీయూ రెబెల్ నేత శరద్ యాదవ్ స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పారు. పాట్నాలో ఆర్జేడీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహాకూటమికి బీహార్ ప్రజలు పట్టం కట్టారని అన్నారు. కాని నితీశ్ కుమార్ కూటమి నుంచి వైదొలగడం ప్రజా తీర్పును వ్యతిరేకించడమేనని అన్నారు.

‘విధానాలు, సిద్ధాంతాలు, సమష్టి నాయకత్వం వంటి అంశాల వల్లే ప్రజలు మహాకూటమికి పట్టం కట్టారు. అంతేకాదు.. ఈ తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఇచ్చినదే’ అని శరద్ యాదవ్ అన్నారు. ఏదేదో మాట్లాడేసినంత మాత్రానా దేశం ఏ మాత్రం ముందుకు నడవదని అన్నారు. భారత్ ప్రస్తుతం ప్రమాదంలో ఉందన్నారు. అందువల్ల బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →