Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

National car racing champion Aswin died in car accident..

By   /  March 19, 2017  /  Comments Off on National car racing champion Aswin died in car accident..

    Print       Email

National car racing champion Aswin died in car accidentనేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్ సజీవ దహనం..

నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్ అశ్విన్ సుందర్ రోడ్డు ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు. ఆయనతో ఆయన భార్య కూడా సజీవ దహనం అయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం అశ్విన్ తన భార్యతో కలిసి రాజా అన్నమలైపురంలోని తన ఫ్రెండ్ ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

InCorpTaxAct
Suvidha

వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో ఇరువురు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసి మృతదేహాలను వెలికి తీశారు. అశ్విన్ నేషనల్ రేసర్ కాగా, ఆయన భార్య డాక్టర్ గా పనిచేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →