Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

National Herald Case: Subramanian Swamy submits IT order against Rahul, Sonia Gandhi and others

By   /  January 20, 2018  /  Comments Off on National Herald Case: Subramanian Swamy submits IT order against Rahul, Sonia Gandhi and others

    Print       Email

సోనియా, రాహుల్‌‌‌పై ఐటీ సీరియస్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాహుల్, సోనియా నియంత్రణలోని యంగ్ ఇండియన్ ద్వారా మోసాలు, హవాలా కార్యకలాపాలు, భూ కబ్జాలు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ బయటపెట్టింది. 2012లో వడ్డీ లేకుండా రూ. 90.25 కోట్ల రుణాన్ని నేషనల్‌ హెరాల్డ్‌ న్యూస్‌పేపర్‌ను నడుపుతున్న అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌)కు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిందంటూ సుబ్రమణియన్‌ స్వామి పిటిషన్‌ దాఖలు చేశారు.

అందులో సోనియా, రాహుల్‌, మోతీలాల్‌ వోరాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2016లో స్వామి పిటిషన్‌పై స్పందించాలంటూ కోర్టు సోనియా, రాహుల్‌లను న్యాయస్థానం కోరింది. దీంతో గతేడాది నవంబర్‌లో రాహుల్‌, ఆయన తల్లి సోనియాలు కోర్టులో స్వామి పిటిషన్‌పై కౌంటర్‌ను దాఖలు చేశారు. శనివారం పటియాలా కోర్టు ఈ కేసులో విచారణను ప్రారంభించింది. తన పిటిషన్‌ను బలపర్చుతూ స్వామి ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఆదేశాల పత్రాలను ఆధారాలుగా సమర్పించారు. దీంతో కాంగ్రెస్ వర్గాలు షాక్ తిన్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →