Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Naveen Patnaik serious about BJP alliance

By   /  February 17, 2018  /  Comments Off on Naveen Patnaik serious about BJP alliance

    Print       Email

బీజేపీతో పొత్తుపై ఆ సిఎం సీరియస్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్రధాని నరేంద్ర మోడీతో బుధవారం పట్నాయక్ భేటీ సందర్భంగా బిజేపీతో పట్నాయక్ పొత్తు పెట్టుకొబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే దీపిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని తాము బిజేపీతో భాగస్వామ్యం అవబోతున్నామని వస్తున్న వార్తలన్ని అబద్ధమని అన్నారు.

ఇది ఏమాత్రం సరియైనది కాదని.. మేం ఎప్పటిలానే బిజేపీ నుండి దూరంగా ఉంటున్నాం అని అన్నారు. ఇక కాంగ్రెస్ తో కూడా అంతే అని అంటున్నారు పట్నాయక్. మోడీని కలిసిన పట్నాయక్.. ది తల్ బిజు పట్నాయక్ పుస్తక కాపీని మోడీకి అందచేశారు. జాతీయ రాజకీయాల్లో బిజేడీ చక్రం తిప్పనుందని వచ్చే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. బీజేడీ దృష్టి మొత్తం ఒడిశాకి మంచి చేయడం మీదే ఉంటుందని ఆయన అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →