Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Nayan appear in Swim Suit ..?

By   /  April 4, 2016  /  Comments Off on Nayan appear in Swim Suit ..?

    Print       Email

Nayanthara 2

స్విమ్ సూట్ లో నయన్ నటిస్తుందా..?

InCorpTaxAct
Suvidha

 

 
సౌత్ బిజీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది అందాల ముద్దుగుమ్మ నయన్. అంతేకాదు ఇప్పటికే బికినీలో కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ మరోసారి బికినీలో కనిపించనుందని ముమ్మర ప్రచారం సాగుతోంది. దీనికోసం నిర్మాతల దగ్గర భారీ రెమ్యూనరేషన్ ను ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇక.. ఈ ప్రచారంపై నయన్ స్పందించింది. ‘నన్ను స్విమ్‌ సూట్‌ వేసుకోమని ఎవరూ అడగలేదని చెప్పింది. స్విమ్‌ సూట్‌లో నటించడం నాకూ ఇష్టముండదని చెప్పింది. ఇంతకుముందు ఓ సారి ఆ తరహా వస్త్రధారణతో నటించిన మాట నిజమేనంది. కానీ ఇంకెప్పుడూ బికినీలు వేసుకోనని క్లారిటీ ఇచ్చింది. గ్లామర్‌ అనేది వేసుకునే వస్త్రాలను బట్టి మాత్రమే ఉండదని ఈ ముద్దుగుమ్మకు అర్ధమైందట. నటిలో సత్తా ఉంటే నటించడానికి కురచ దుస్తులే అవసరం లేదని అంటోంది. కళ్లతోనూ నటించవచ్చనే విషయం తెలిసిందని నయన్ చెబుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →