Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Nayan Best Actor In Telugu and Tamil..

By   /  March 4, 2016  /  Comments Off on Nayan Best Actor In Telugu and Tamil..

    Print       Email

nayanthara images 1

ఆ విషయంలో నయన్ మినహాయింపు..!

InCorpTaxAct
Suvidha

 

కొంతమందికి నిజ జీవితంలో ఎదుర‌య్యే ఒడిదుడుకులు రీల్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూంటాయి. అయితే నయన్ కి మాత్రం అలాంటి వాటిని నుంచి మినహాయింపు ఉన్నట్లుంది. ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో త‌న‌కు ప్రేమ అన్నది క‌ల‌సి రాలేదు. ఈ నేపథ్యంలో.. ఆమెపై ఎన్నో గాసిప్స్ వ‌చ్చాయి. అయితే అవేమి ఈ ముద్దుగుమ్మను ప్ర‌భావితం చేయ‌లేకపోయాయి. ఎందుకంటే కిందపడిన ప్రతిసారి.. అంతకంటే స్పీడ్ గా కెరీర్ పరంగా సక్సెస్ లు సాధించి నిలబడింది. ఇప్ప‌టికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను గ్లామ‌ర్ విషయంలోనూ.. యాక్టింగ్ ప‌రంగా నయన్ చాలా బెస్ట్ అనిపించుకుంటున్నారు. రీసెంట్ గా త‌మిళ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ స‌ర‌స‌న ‘న‌న్బెండ’ అనే మూవీలో నటించింది. ఆ సినిమా తమిళనాట రిలీజ్ అయి ప‌ర‌వాలేద‌నిపించుకుంది.

 

ఈ చిత్రంలో ‘ ఒకే రోజులో మూడుసార్లు చూసిన అమ్మాయితోనే తన‌ పెళ్ళి జరుగుతుందని హీరో జాతకంలో ఉంటుంది. ఆ ప్రకారం ఉదయనిధి ఒక రోజులో నయనతారను మూడు సార్లు చూస్తాడు. ఆమె తన భార్య అని ఫిక్స్‌ అయి పెళ్ళికి ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. నయనతార పది రోజుల పాటు జైలులో గడిపిన విషయం అతనికి తెలుస్తుంది. న‌య‌న జైలుకు ఎందుకు వెళ్లింది. ఆమెకు 10 రోజులు శిక్ష ఎందుకు ప‌డింది.. చివ‌ర‌కు హీరో, హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడా.. క‌థ సుఖాంతం అయ్యిందా.. విషాదంతం గా ముగిసిందా’ అనేది ఈ చిత్ర క‌థ‌ అని మూవీ యూనిట్ పేర్కొంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →