Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Nayanthara in horror movie..

By   /  February 29, 2016  /  Comments Off on Nayanthara in horror movie..

    Print       Email

nayanthara in horror movie2

మరోసారి భయపెట్టనున్న నయన్..!
మానస్ రుషి ఎంటర్ ప్రైజస్ బ్యానర్ పై నయన తార హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సజ్జూభాయ్-రాంప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో గ్రాఫిక్స్ కి చాలా ప్రాధాన్యముందని ప్రొడ్యూసర్ కె. రోహిత్ వెల్లడించారు. తమ చిత్రం ప్రేక్షకులను బాగా భయపెడుతుందన్నారు. తమ సినిమా భయపెట్టినట్లుగా ఫ్యూచర్ లో మరే సినిమా ఉందన్నారు. ఇక నయన తార కూడా ఈ మూవీ గురించి మాట్లాడారు. తాను ప్రస్తుతం హరర్ మూవీలో చేస్తున్నానని చెప్పారు. అయితే వెంటనే మరో హరర్ మూవీలో చేసే ఉద్దేశ్యం లేదన్నారు. ఇప్పటికే మయూరి చిత్రంలో ప్రేక్షకులను ఈ అందాల తార భయపెట్టిన విషయం తెలిసిందే. మళ్ళీ.. టైటిల్ ఖరారు కాని ఈ సినిమాతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. అంతేకాదు అవుట్ అండ్ అవుట్ గా హరర్ మూవీ అని కూడా తెలుస్తోంది.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →