Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Nayanthara is Tata Sky’s South brand ambassador

By   /  July 22, 2017  /  Comments Off on Nayanthara is Tata Sky’s South brand ambassador

    Print       Email

టాటా స్కై బ్రాండ్ అంబాసిడర్ గా నయనతార

 

InCorpTaxAct
Suvidha

 

 

డీటీహెచ్ సేవలందిస్తున్న సంస్థ టాటా స్కై ఎప్పటినుంచో సౌత్ ఇండియా స్టేట్స్ లో మంచి మార్కెట్ వాటా కోసం ట్రై చేస్తోంది. ఇందులో భాగంగా బ్రాండ్ అంబాసిడర్ ని నియమించుకుంది. తమిళ మూవీస్ లో దూసుకెళ్తున్న నయనతారను ఎంపిక చేసుకుంది. ఆమెకు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

టాటా స్కై ఆమెతో డీల్ కుదుర్చుకున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ బ్రాండ్ కు మరింత ముమ్మర ప్రచారం కల్పించేందుకు నయనతారతో కొత్త కమర్షియల్ యాడ్స్ రూపొందించనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ టాటా స్కై ప్రచారకర్తగా ఉన్నారన్న విషయం తెలిసిందే. రూ. 229కి 220 చానళ్లను సౌత్ స్పెషల్ ప్యాక్ రూపంలో అందిస్తోంది. ఈ సంస్థ నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో 6.4 కోట్ల కుటుంబాలను టార్గెట్ చేసుకుని ఈ స్కెచ్ వేసిందని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →