తెలంగాణ రాష్ట్రంలో పురుడు పోసుకున్న మరో పార్టీ
నేడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో “బహుజన రాష్ట్ర సమితి” పార్టీ ఆవిర్భవించింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బి.సి ఉద్యమకారుడు యూ.సాంబశివ రావు హాజరయ్యారు. ఈ పార్టీ రాష్ట్ర గౌరవ అధ్యక్ష్యుడిగా శ్రీ అశోక్ కుమార్ మునికుంట్ల గారిని ఎన్నుకున్నారు .త్వరలోనే రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎనుకుంటామని అన్నారు.
కార్యక్రమంలో పార్టీ జెండా , కండువాలు ఆవిష్కరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.