Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

NGT interim order on Palamuri-Rangareddy Construction ..

By   /  March 16, 2017  /  Comments Off on NGT interim order on Palamuri-Rangareddy Construction ..

    Print       Email

national green tribunalపాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం పై మధ్యంతర ఉత్తర్వులు..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీప్ ఫారెస్ట్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంపై న్యాయవాది రచన రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్ ముందుకు తీసుకెళ్లారు. ఆయన గూగుల్ మ్యాప్స్ లో అంతా వివరించారు.

InCorpTaxAct
Suvidha

అసెంబ్లీలో ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన స్పీచ్ ను కూడా ట్రిబ్యునల్ కు అందించారు. దీనిపై పై విధంగా గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. ఇక రెండు వారాల్లోగా పనులపై నివేదికను అందిస్తామని సర్కారు తెలిపింది. దీీంతో తదుపరి విచారణను వచ్చే నెల 17కు వాయిదా వేసింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →