Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Niteesh Kumar supports Mohan Bhagavat comments

By   /  February 13, 2018  /  Comments Off on Niteesh Kumar supports Mohan Bhagavat comments

    Print       Email

ఆరెస్సెస్ చీఫ్ కు బీహార్ సిఎం సపోర్ట్..!

 

Suvidha
Biryani Pot

 

 

 

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగత్ సైనికులను తయారు చేసేందుకు సైన్యం ఆరేడు నెలలు తర్ఫీదు ఇస్తుంటే రాజ్యాంగం అనుమతిస్తే తాము 3 రోజుల్లోనే సైనుకలను సురక్షితులుగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు అందరు విమర్శలు చేస్తున్నారు. ఇక మోహన్ భగవత్ వ్యాఖ్యలపై స్పందించాలని నెతీష్ కుమార్ ను కోరగా ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమైనవా అంటూ ఎదురు ప్రశ్నించారు.

మోహన్ భగవత్ వ్యాఖ్యలకు బీహార్ సిఎం నితీష్ కుమార్ సమర్ధించినట్టే ఉంది. అయితే ఆయన సమర్ధించినట్టు మాట్లాడినా మీడియా ఎదురు ప్రశ్నలేయడంతో మొత్తం వ్యవహారంపై తనకు అవగాహన లేదని తప్పించుకున్నారు నితీష్ కుమార్.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →