Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Nithya Menon To Play Savithri In Biopic..

By   /  August 18, 2016  /  Comments Off on Nithya Menon To Play Savithri In Biopic..

    Print       Email

nitya menon 2నిత్యా మీనన్ కు నిబంధనలు పెట్టిన అశ్వనీదత్..?

 

InCorpTaxAct
Suvidha

 

 

మహానటి సావిత్రి గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియదు. దీంతో ఆమె లైఫ్ హిస్టరీని తెరకెక్కించాలని అగ్ర నిర్మాత అశ్వనీదత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకి కథను ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ తయారు చేశారు. ఆయనే దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు.

సావిత్రి పాత్రలో ఎవరిని తీసుకోవాలనే విషయంలో నిర్మాత, దర్శకుడు చాలా మందిని పరిశీలించారని సమాచారం. చివరకు నిత్యా మీనన్ కు ఓటు వేశారు. అయితే.. సెట్స్ లో చాలా పొగరుగా ఉండటమే కాకుండా.. దర్శక నిర్మాతలను నిత్యా ఇబ్బంది పెడుతుందని అశ్వనీదత్ కి తెలిసిందట. దీంతో ఆమెను పిలిపించుకుని మాట్లాడారట.

సెట్స్ లో జాగ్రత్తగా ఉండాలని సూచించారట. షూటింగ్ కి సరైన సమయంలో రావాలని చెప్పారట. ముఖ్యంగా దర్శకుడి చేసే పనుల్లో కలుగజేసుకోకూడదని చెప్పారట. చివరిలో సినిమా ప్రమోషన్ విషయంలో సహకరించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. లేదంటే రెమ్యూనరేషన్ విషయంలో కోత పెడతానని నిబంధనలు పెట్టారట. అన్నింటికి నిత్యా మీనన్ అంగీకరించినట్లు ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →