Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Nitish party will join in Modi cabinet..?

By   /  July 28, 2017  /  Comments Off on Nitish party will join in Modi cabinet..?

    Print       Email

మోదీ మంత్రివర్గంలోకి నితీశ్ పార్టీ..?

 

InCorpTaxAct
Suvidha

 

 

 

మోదీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే గోవా సీఎంగా మనోహార్ పారికర్ వెళ్లారు. అలాగే వెంకయ్య నాయుడు కూడా రాజీనామా చేసి ఉపరాష్ట్రపతి పదవికి వెళ్తున్నారు. దీంతో మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకోవడం అనివార్యం అవుతోంది. అయితే ఈ సారి నితీశ్ కుమార్ జ‌న‌తా ద‌ళ్ (యునైటెడ్‌) వ‌ర్గానికి ఒక మంత్రి ప‌ద‌వి, ఒక స‌హాయ మంత్రి ప‌దవి కేటాయిస్తార‌ని బీజేపీ వ‌ర్గాలు చర్చించుకుంటున్నాయి.

దీంతోపాటు మోదీ కేబినెట్‌లో నితీశ్ కుమార్‌, శ‌ర‌ద్ ప‌వార్‌ల‌కు స్థానం ద‌క్కే అవ‌కాశం ఉందని స‌మాచారం. అయితే దీనిపై గురించి బీజేపీ గానీ, జేడీయూ గానీ అధికారికంగా ప్రకటించలేదు. వివాదాల కార‌ణంగా 20 నెల‌లుగా క‌లిసి ఉన్న ఆర్జేడీ, జేడీయూ కూట‌మితో విడిపోయి నితీశ్ బీజేపీతో క‌లిశారు. 135 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుతో బిహార్ ముఖ్య‌మంత్రిగా గురువారం ఉద‌యం నితీశ్ ప్ర‌మాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →