Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

No chance to divide Bengal, says Mamatha Benerji

By   /  June 19, 2017  /  Comments Off on No chance to divide Bengal, says Mamatha Benerji

    Print       Email

ప్రాణత్యాగానికైనా సిద్ధమే బెంగాల్ ను విడదీసేది లేదు: సీఎం మమతా బెనర్జీ

 
గూర్ఖాల్యాండ్‌ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. రెండు రోజులుగా డార్జిలింగ్‌ పర్వత ప్రాంతాలు హింసాత్మక ఘటనలతో హోరెత్తుతున్నాయి. పోలీసులు, భద్రతా బలగాలపై గూర్ఖాల్యాండ్ ఆందోళనకారులు రాళ్లు, పెట్రోలు బాంబులు విసురుతున్నారు. సింగమారిలో పోలీసులు, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతిచెందారు. ఆందోళనకారుల దాడుల వల్ల మొత్తం 19 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

EIS
EnGeniusInc

దీనిపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఘర్షణలు ఒక్కరోజులో చోటుచేసుకున్నవి కాదని అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని అన్నారు. ఒకే ఒక్క రోజులో ఆందోళకారులు ఇన్ని ఆయుధాలను సమకూర్చుకోలేరని అన్నారు. ఆందోళనల వెనుక ఈశాన్య ప్రాంతంలోని కొన్ని తిరుగుబాటు వర్గాలు, విదేశీ శక్తులు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. అంతేతప్ప బెంగాల్ ను విడదీసే ప్రశక్తే లేదని అన్నారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Rajiv Gandhi assassination: Perarivalan can’t be released for now, says SC. SC ready to take Rajiv Gandhi murder case from the beginning.

Read More →