Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

No Cricket Series Till Pakistan Stops Terrorism, Says Sushma Swaraj

By   /  January 2, 2018  /  Comments Off on No Cricket Series Till Pakistan Stops Terrorism, Says Sushma Swaraj

    Print       Email

దాయాది దేశంతో క్రికెట్ సిరీస్ ఆడే ప్రసక్తే లేదు : సుష్మా స్వరాజ్

 

InCorpTaxAct
Suvidha

 

 

ఈ మద్య దాయాది దేశమైన పాకిస్థాన్ భారత్ పై పరోక్షంగా ఎన్నో దాడులకు తెగబడుతూ వచ్చింది. అంతేకాదు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదలు గత సంవత్సరం నుంచి నిన్నటి వరకు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. నిన్న ఐదుగురు జవాన్లను పొట్టన బెట్టుకున్నారు. తరుచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే భార‌త్‌, పాక్‌ల మ‌ధ్య క్రికెట్ మ్యాచులు జ‌రగ‌డం లేని విష‌యం తెలిసిందే.

తాజాగా కుల్‌భూష‌ణ్ జాద‌వ్ విష‌యంలో పాక్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో మ‌రింత అగ్గి రాజుకుంది. ఆ దేశంతో ఎట్టిపరిస్థితుల్లో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడే ప్రసక్తే లేదని భార‌త‌ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మ‌రోసారి తేల్చి చెప్పారు. ఆమె ఓ స‌మావేశంలో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. తటస్థ వేదిక మీద కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరగవని అన్నారు. ఇప్పటికే పాక్ చేస్తున్న అక్రమాలపై ఇక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని సరిహద్దు వద్ద హింస పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Tribute to Ghantasala

Read More →