Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

No disturbance between BJP and PDP, says naeem akhtar

By   /  March 26, 2016  /  Comments Off on No disturbance between BJP and PDP, says naeem akhtar

    Print       Email

naeem-akhtar1

పీడీపీ-బీజేపీ మధ్య విభేదాలు లేవు: నయిమ్ అఖ్తర్

InCorpTaxAct
Suvidha

 

ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ – పీడీపీ మధ్య విభేదాలు తలెత్తాయన్న పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారాన్ని పీడీపీ ఖండించింది. ఇరు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఉన్న పుకార్లు అవాస్తవమని పీడీపీ అధికార ప్రతినిధి నయీమ్‌ అఖ్తర్‌ వెల్లడించారు. ఇరు పార్టీలు చర్చించుకున్న తర్వాతే మెహబూబా ముఫ్తీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే తేదీని నిర్ణయించనున్నట్లు తెలిపారు. సర్కారు ఏర్పాటుపై త్వరలో ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కలువనున్నారని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో సర్కారు ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం అభ్యర్థిగా మెహబూబా ముఫ్తీ ఎంపికకు బీజేపీ మద్దతిచ్చింది. శాసనసభాపక్షనేతగా బీజేపీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం నిర్మలాసింగ్‌ను ఎన్నుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →