Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

No movies after marriage, Asin

By   /  April 11, 2016  /  Comments Off on No movies after marriage, Asin

    Print       Email

Asinఅలా అన్నానా?

 

InCorpTaxAct
Suvidha

గ‌జినీ సినిమా క‌థాంశాన్ని అసిన్ బాగా వంట ప‌ట్టించుకున్న‌ట్లుంది. గ‌జినీ సినిమాలో హీరో ఎలాగైతే తాను చెప్పిన‌.. చేయాల‌నుకున్నప‌నుల‌ను మ‌రిచిపోతుంటాడో ఇక్క‌డ ఆసిన్ కూడా చెప్పిన విష‌యాల‌ను మ‌రిచిపోయింది.  ఇంత‌కీ ఆసిన్ చెప్పిన మాట‌లేంటి అనుకుంటున్నారా అయితే చ‌ద‌వండి… ఆసిన్‌ తాను వివాహానికి ముందే నటనకు ఫుల్‌స్టాప్ పెట్టేశాన‌ని, వివాహానంతరం సంసార జీవితానికే ప‌రిమిత‌మన‌ట్లు పేర్కొన్నారు. అప్పటికే అంగీకరించిన చిత్రాలనూ, వాణిజ్య ప్రకటనలను పూర్తి చేశానని పేర్కొన్నారు. అయినా కూడా సినిమాలు ఇంకా చేస్తున్నాన‌ని  తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా తన గురించి నిరాధార వార్తలను రాయడం మానుకోవాలని జ‌ర్న‌లిస్టుల‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా అన్న కొన్ని రోజులకే ఆసిన్ మాట మార్చారు. ఇకపై నటించనున్న విషయంపై స్పందిస్తూ తాను అలా అన్నానా? ప్రస్తుతానికి వివాహ జీవితానికే పరిమితం అయ్యానని మాత్రమే తాను చెప్పినట్లు తను ట్విట్టర్‌లో పేర్కొంటూ మళ్లీ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మీడియాపై నెపం నెట్టేసే ప్రయత్నం చేశారు. గ‌జిని సినిమాలో న‌టించిన ఆసిన్ మ‌రో గ‌జినిలాగా మారింద‌ని జ‌ర్న‌లిస్టుల‌తో సినిమా ఇండ్రీలోని కొంద‌రు జోకులు వేసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →