Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

No religion teaches terrorism. This message resonated from the World Sufi Forum held in Delhi: PM Modi

By   /  March 31, 2016  /  Comments Off on No religion teaches terrorism. This message resonated from the World Sufi Forum held in Delhi: PM Modi

    Print       Email

modi - krushi unnati mela 2

బెల్జియంతో సంబంధాలు బలోపేతం చేస్తా: ప్రధాని మోదీ

InCorpTaxAct
Suvidha

 

 

భారత్ – బెల్జియం మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తామని భారత ప్రధాని మోదీ అన్నారు. అలాగే యూరప్‌తో ఆర్థిక సంబంధాలు మెరుగుపరుస్తామని వ్యాఖ్యానించారు. బెల్జియం పర్యటనలో ఉన్న ఆయన బ్రస్సెల్స్‌లో యూరోపియన్‌ యూనియన్‌ సదస్సులో ప్రసంగించారు. వాతావరణ మార్పులు మనముందున్న పెద్ద సవాల్‌ అన్నారు. వరల్డ్ వైడ్ గా ఉగ్రవాదం మితి మీరుతోందని అభిప్రాయపడ్డారు. అన్ని దేశాలు ఆ సమస్యపై కలిసికట్టుగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. గత 40 ఏళ్లుగా భారత్ కూడా ఉగ్రపోరును ఎదుర్కోంటోందన్నారు. ప్రపంచదేశాలకు భారత్ అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. అంతకు ముందు ఆ దేశ ప్రధాని చార్లెస్ మిచల్ ఏర్పాటు చేసిన విందులో మోదీ పాల్గొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →