Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Non-bailable warrant issued on Nagam Janardhan Reddy

By   /  September 13, 2017  /  Comments Off on Non-bailable warrant issued on Nagam Janardhan Reddy

    Print       Email

నాగంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

 

Suvidha
Biryani Pot

 

ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేశారని నాగం జనార్ధన్ రెడ్డిపై గతంలో వైఎస్ ఆర్ ప్రభుత్వం కేసు వేసింది. ఈ కేసులో విచారణకు నాగం హాజరు కావడం లేదు. దీంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై చార్జ్ షీట్ నమోదు అయింది. అయినా గాని ఆయన విచారణకు మాత్రం హాజరు కావడం లేదు.

పలుసార్లు నోటీసులు జారీ చేసినా ఆయన వైపు నుంచి సమాధానం రావడం లేదు. దీంతో హైదరాబాద్ కోర్టు ఇవాళ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఆయన్ను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి తీసుకురావాలని ఆదేశించింది. ఈ విషయంలో నాగం జనార్ధన్ రెడ్డి స్పందన తెలియాల్సి ఉంది. ఓబులాపురం మైనింగ్ అంశంలో వైఎస్ సర్కారు అవినీతికి పాల్పడిందని గతంలో నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై అప్పట్లో ప్రభుత్వం కేసు వేసింది.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →