Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

North Korea sensational comments on America

By   /  February 25, 2018  /  Comments Off on North Korea sensational comments on America

    Print       Email

అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన ఉత్తర కొరియా

 

InCorpTaxAct
Suvidha

 

 

అగ్రరాజ్యం అమెరికా దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయాన్ని తాము యుద్ధంగా పరిగణిస్తామని ప్రకటించిన ఉత్తరకొరియా ప్రకటించింది. అయితే కాసేపటికే అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఇదికాస్తా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దక్షిణ కొరియాలో నిర్వహించిన వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడల ముగింపు ఉత్సవానికి వచ్చిన ఉత్తరకొరియా ప్రత్యేక బృందం… అమెరికాతో సంబంధాలపై స్పందిస్తూ, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

అంతేకాకుండా, ఈ బృందం ఒలింపిక్‌ సిటీలో ఎవరికీ తెలియని చోట దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ తో సమావేశమైంది. ఈ సమయంలో అమెరికాతో కయ్యానికి కాలుదువ్వకుండా సామరస్యంగా ముందుకెళ్లాలని ఆయన వారికి సూచించినట్టు తెలుస్తోంది. ఇక వింటర్ ఒలింపిక్స్‌ ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు బాగా పనిచేసినట్లుగా అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →