Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Not giving any donations, says Sobu Yarlagadda

By   /  May 13, 2017  /  Comments Off on Not giving any donations, says Sobu Yarlagadda

    Print       Email

బాహుబలి యూనిట్ ఆర్మీకి డొనేషన్ల ఇవ్వడం లేదు: శోభు యార్లగడ్డ

 

InCorpTaxAct
Suvidha

 

 

బాహుబలి చిత్రం అద్వితీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. విడుదలైన ప్రతిచోటు బాక్సాఫీసుల్ని షేక్ చేస్తూనే ఉంది. అత్యధిక వసూళ్ళు సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది.ఏకంగా వెయ్యికోట్ల మార్క్ ను దాటుకుని వసూళ్ళు రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లను ఆర్మీకి డొనేట్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

దీనిపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు.ఆర్మీకి డొనేట్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. ఈ మేరకు వస్తున్న పుకార్లను ఖండించారు. వెయ్యి కోట్లు అంటే తెలియని నిర్మాతను తాను అని అన్నారు. బాహుబలి2 విజయం తమకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. అయితే కొందరు అసూయకొద్ది ఇలాంటి ప్రచారాలను తెరమీదకు తెస్తున్నారని అన్నారు. ఆర్మీకి డబ్బు డొనేట్ చేస్తున్నామనే వదంతులు తెస్తున్నారని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →