Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Not thinking back on AP development: Chandrababu Naidu

By   /  September 9, 2017  /  Comments Off on Not thinking back on AP development: Chandrababu Naidu

    Print       Email

రాష్ట్రాభివృద్ధిలో వెనకడుగు వేసే ప్రశక్త లేదు: ఏపీ సీఎం చంద్రబాబు

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ అభివృద్ధి విష‌యంలో ఎవ‌రు ఎలాంటి అడ్డంకులు కలిగించిన వెనకడుగు వేసే ప్రశక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కొంతమంది కులం, మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టుతో క‌డ‌ప‌, క‌ర్నూలు, చిత్తూరు, అనంత‌పురం జిల్లాల‌కు ల‌బ్ధి చేకూరుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్ం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. అందుకే ప్రజలు తమపై నమ్మకంతో ఉన్నారని అన్నారు. తప్పకుండా ప్రజల తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.

ఇప్పటికే విద్యుత్ కొరతలను అధికమించామని చెప్పారు. వచ్చే రోజుల్లో కూడా విద్యుత్ చార్జీలను పెంచేది లేదన్నారు. ఈ సందర్భంగా అందరూ జలసిరి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. అందరూ భూ గర్భ జలాలను పెంచడం తమ కర్తవ్యంగా భావించాలని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →