Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Notes ban and GST are the right decision: PM Modi

By   /  October 5, 2017  /  Comments Off on Notes ban and GST are the right decision: PM Modi

    Print       Email

నోట్ల రద్దు, జీఎస్టీ సరైన నిర్ణయమే : ప్రధాని మోదీ

 

InCorpTaxAct
Suvidha

 

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని స్పందించారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం చాలా కృషి చేస్తోందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ నిర్ణయం సరైన నిర్ణయమేనని అన్నారు.ఖచ్చితంగా తాము కార్పొరేట్ నిబంధనలను పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ఐసీఎస్ఐ గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా బుధవారంనాడు కంపెనీ సెక్రటరీల సమావేశంలో మోదీ ప్రసంగించారు.

ఆర్థిక వ్యవస్థ దిగజారిందంటూ కొందరు చంకలు గుద్దుకుంటున్నారని అన్నారు అంతేకాకుండా కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. జీడీపీ 5.7 శాతానికి తగ్గడం ఇదేం మొదటిసారి కాదని అన్నారు. గత యూపీఏ హయాంలో ఎనిమిది సార్లు జీడీపీ 5.7 శాతం, అంతకంటే కూడా తగ్గిందన్నారు. జీడిపీ మందగమనంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు తీయించడానికి చేయాల్సిందంతా చేస్తామన్నారు. నోట్ల రద్దు తర్వాత క్యాష్ టు జీడీపీ రేషియో 9 శాతం ఉందన్నారు. అది 2016 నవంబర్ 8కి ముందు 12 శాతంగా ఉందన్నారు

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →