Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Novak Djokovic cries on the court after losing to Juan Martin Del Potro at Rio Olympics 2016

By   /  August 8, 2016  /  Comments Off on Novak Djokovic cries on the court after losing to Juan Martin Del Potro at Rio Olympics 2016

    Print       Email

Serbia's Novak Djokovic stretches to hit a shot during his second round match against France's Quentin Halys at the Australian Open tennis tournament at Melbourne Park, Australia, January 20, 2016. REUTERS/Thomas Peter

రియో ఒలింపిక్స్ టెన్నిస్ లో సంచలనం..

InCorpTaxAct
Suvidha

 

 

రియో ఒలింపిక్స్ లో భాగంగా జరుగుతున్న టెన్నిస్ లో సంచలనం నమోదు అయింది. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ కు షాక్ తగిలింది. ఆయన తన ప్రత్యర్ధి చేతుల్లో పరాజయం పాలయ్యారు. అర్జెంటీనాకు చెందిన డెల్ పాట్రోకు పోటీగా జకోవిచ్ బరిలో దిగాడు. అయితే 7-6, 7-6 తేడాతో ఓడిపోయారు.

మ్యాచ్ అనంతరం ఈ విషయంపై జకోవిచ్ మాట్లాడారు. ఓటమి తనను ఎంతగానో బాధపెట్టిందన్నారు. డెల్ పాట్రోను తక్కువగా అంచనా వేశానన్నారు. అదే తన ఓటమికి కారణమైందన్నారు. అందుకే తగిన మూల్యం చెల్లించానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే.. రియో వెళ్ళిన భారత టెన్నీస్ ప్లేయర్లు బోపన్న-లియాండర్ పేస్ జోడీ.. సానియా మీర్జా-ప్రార్ధనా తొంబరే జోడీ కూడా వెనుదిరిగారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →