London, 16 Jan 2014 : Telugu Desam Party UK ఆధ్వర్యంలో, స్వర్గీయ Nandamuri Taraka Rama Rao(NTR) గారి వర్ధంతి వేడుకని Desiflava restaurant, Hounslow West, London లో, 18 Jan 2014 నాడు, 4pm-6pm జరుపనున్నారు. ఈ సందర్భంగా, కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా తెలుగువారి అందరికీ ఆహ్వానం ఇస్తున్నారు TDP UK సభ్యులు, మరియు UK Telugu Association President Sri Jaykumar గారు.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన తెలుగుజాతి ముద్దుబిడ్డ Nandamuri Taraka Rama Rao (NTR) గారి స్మృతిలో
Guest Speakers by phone are :
Smt.నన్నపనేని రాజకుమారి
Sri.పయ్యావుల కేశవ్
Sri.మోత్కుపల్లి
Sri.యనమల రామకృష్ణుడు
Sri.నారా లోకేష్
Sri. D నరేందర్
Sri.దేవినేని ఉమా
Sri.కోటేశ్వరరావు
Sri.శోభా హైమవతి
Smt.కవితా
Sri.అరవింద్ గవుడ్
Smt.సరళ
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.