Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

NTR is an atoom bomb, says kalyanram

By   /  May 28, 2017  /  Comments Off on NTR is an atoom bomb, says kalyanram

    Print       Email

ఎన్టీఆర్ ఓ ఆటంబాంబ్: కళ్యాణ్ రామ్

 

InCorpTaxAct
Suvidha

 

 

అమెరికాలో తానా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దీనికి నందమూరి కళ్యాణ్ రామ్ హాజరయ్యారు. ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తమ్ముడు ఎన్టీఆర్ ఆటం బాంబ్ లాంటివాడు అని అన్నారు. అభిమానులు కళ్యాణ్ రామ్ ను ఎన్టీఆర్ గురించి అడిగారు. దీంతో ఆయన ఇలా స్పందించారు.

దీంతో అక్కడ ఉన్నవారు జై ఎన్టీఆర్.. జై ఆటంబాంబ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని లెజెండ్ అంటూ సంభోదించాడు. అయితే లెజెండ్ అనే పదం పెద్దవారిని ఉద్దేశించి ఉపయోగిస్తారని రామ్ అన్నారు. ఎన్టీఆర్ ఇంకా చిన్నవాడే కాబట్టి అలా పిలువవద్దని సూచించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Tollywood – 81 veena Songs

Read More →