Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ntr ‘Jai Lava Kusa’ censor completed

By   /  September 13, 2017  /  Comments Off on Ntr ‘Jai Lava Kusa’ censor completed

    Print       Email

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జై లవ కుశ’

 

EIS
EnGeniusInc

 

ఎన్టీఆర్ – బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘జై లవ కుశ’. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 21న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ ను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ వెల్లడించారు.

ఇప్పటికే ఈ మూవీ టీజర్లకు ఫుల్ క్రేజ్ వచ్చింది. అలాగే ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్కో పాత్రలో ఒక్కో లుక్ తో ఎన్టీఆర్ నటనను ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదరుచూస్తున్నారు. రాశిఖన్నా, నివేదా థామస్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ మూవీకి ఎన్టీఆర్ కెరీర్ లోనే ప్రత్యేక స్థానం దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఈ విషయంపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

TATA – (Telangana American Telugu Association) – Bathukamma and Dussara sambaralu

Read More →