Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

NTR new movie title as On Silent Mode

By   /  February 24, 2018  /  Comments Off on NTR new movie title as On Silent Mode

    Print       Email

ఎన్టీఆర్ సైలెంట్ మోడ్..!

 

InCorpTaxAct
Suvidha

 

త్రివిక్రం ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మార్చి నుండి సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా టైటిల్ గా ఆన్ సైలెంట్ మోడ్ అని పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. కె. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న తారక్ ఈ సినిమా కోసం కొత్త మేకోవర్ చేస్తున్నాడు.

పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రివీల్ అయిన టైటిల్ ట్రెండీగా మారింది. ఇక సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ రవిచందర్ నుండి తమన్ ఛాన్స్ కొట్టేశాడట. సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుందట. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. దసరా బరిలో సినిమా ఉంచేలా చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →