Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Olympics vault: Khel Ratna for Dipa Karmakar?

By   /  August 17, 2016  /  Comments Off on Olympics vault: Khel Ratna for Dipa Karmakar?

    Print       Email

deepa karmakar 2దీప కర్మాకర్ కు ఖేల్ రత్న పురస్కారం..?

 

InCorpTaxAct
Suvidha

 

 

రియో ఒలింపిక్స్ లో ప్రమాదకర విన్యాసాలు చేసి ప్రపంచవ్యాప్తంగా పలువురు మన్ననలు పొందింది భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. ఆమె అతి తక్కవ తేడాతో పతకం చేజార్చుకుని నాలుగవ స్థానంలో నిలిచింది. ఒకానొక సమయంలో భారత్ నుంచి జిమ్నాస్ట్ ఎంపిక కావడమే కష్టమనే వాదన వినిపించింది. అయితే.. ఎంపిక కావడమే కాకుండా అందరి అంచనాలను తలకిందుల చేస్తూ దీపా అత్యద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్ లో జిమ్నాస్ట్ లకు చాలా గట్టి పోటీ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో దీపాను ఖేల్ రత్న పురస్కారానికి ప్రతిపాదించినట్లు సమాచారం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందిస్తారని సమాచారం. అలాగే దీప కర్మాకర్ కోచ్ కు ద్రోణాచార్య పురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే రియోలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 8వ స్థానంలో నిలిచిన షూటర్ జితూరాయ్ కు కూడా ఖేల్ రత్న అవార్డు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →