Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Once again Mahesh Kathi criticized Pawan Kalyan

By   /  September 9, 2017  /  Comments Off on Once again Mahesh Kathi criticized Pawan Kalyan

    Print       Email

పవన్ పై మరోసారి విమర్శలు చేసిన సినీ క్రిటిక్ మహేష్ కత్తి

 

InCorpTaxAct
Suvidha

 

 

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞానాన్ని తాను పట్టించుకోకుండా ఎలా ఉండ‌గ‌ల‌న‌ని సినీ క్రిటిక్ మ‌హేశ్ క‌త్తి అన్నాడు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ గౌరీ లంకేశ్ ని రెండు రోజుల క్రితం కర్నాటకలో హత్య చేసిన విషయం తెలిసిందే. హ‌త్యకు గురైన నేప‌థ్యంలో నిన్న రాత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన ట్వీట్స్ లో పొరబాటున గౌరీ లంకేష్ పేరును గౌరీ శంకర్ అని రాశారు.

దీన్ని గుర్తించిన మహేష్ కత్తి హ‌త్య‌కు గురైన జ‌ర్న‌లిస్ట్ పేరు గౌరీ శంక‌ర్ కాదు గౌరీ లంకేశ్ అంటూ ప‌వ‌న్‌ కల్యాణ్ ని ఎద్దేవా చేశాడు. నిజా నిజాలు తేలే వరకు ఈ అంశంపై ఏ వ్యాఖ్యలు చేయబోనని పవన్ అంటున్నారని మహేష్ కత్తి విమర్శించారు. మోదీ హిందూత్వ విధానాలకు పవన్ మద్దతు తెలిపారని ఆరోపించారు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారని అన్నాడు. పవన్ కులమతాలకు అతీతమైన వ్యక్తి అని, అలాగే జ్ఞానం లేని వ్య‌క్త‌ని తన‌కు ఇప్పుడు అర్థ‌మైంద‌న్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →