Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Once again Trump on North Korea

By   /  July 7, 2017  /  Comments Off on Once again Trump on North Korea

    Print       Email

మరోసారి ఉత్తరకొరియాపై ట్రంప్ ఆగ్రహం

 

InCorpTaxAct
Suvidha

 

 

ఉత్త‌ర‌కొరియా దూకుడుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఉత్తరకొరియా చేపట్టిన చ‌ర్య‌ల‌ను అడ్డుకునేందుకు ఏదో ఒక‌టి చేయాల‌ని అన్నారు. ప్ర‌స్తుతం ట్రంప్‌ పోలాండ్ లో ప‌ర్య‌ట‌ిస్తున్నారు. ఆ దేశ‌ అధ్య‌క్షుడు ఆండ్రెజే డుడాతో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు కలిసి మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

ఉత్త‌ర‌కొరియా ఎంతో ప్ర‌మాద‌క‌రంగా తయారైందని విమర్శించారు. ఆ దేశ ప్ర‌వ‌ర్త‌న సిగ్గు చేటని అన్నారు. ఉత్త‌ర‌కొరియా చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట‌ వేసేందుకు ప‌లు క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →