Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Only 3 Hours Journey From Chennai To Khajipet

By   /  October 12, 2017  /  Comments Off on Only 3 Hours Journey From Chennai To Khajipet

    Print       Email

చెన్నై టూ కాజీపేట ఇక 3 గంటల్లోనే..!

 

EIS
EnGeniusInc

 

 

 

చెన్నై నుంచి కాజీపేట కు వెళ్లాలంటే ఇక కేవలం 3 గంటల సమయమే పడుతుంది. 643 కి,మీ ల దూరం కేవలం 3 గంటల్లోనే చేరుకునేలా సెమీ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ను ప్రవేశ పెడుతున్నారు. ఇవి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని సమాచారం. ప్రస్తుతం ఈ రెండు పాంతాల మధ్య ఉన్న 643 కి.మీ లు ప్రయాణం 11 గంటల దాకా పడుతుంది.

ఒకవేళ సెమీ హైస్పీడ్ నెట్వర్క్ అభివృద్ధి జరిగితే కేవలం 3.15 గంటల్లోనే చెన్నై నుండి కాజిపేట చేరుకోవచ్చు. 22 నెలల్లో 3 దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని జర్మన్ రైల్వేస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. చెన్నై నుండి గూడూరు, నెల్లూరు, తెనాలి, విజయవాడ, వరంగల్, కాజీపేట కారిడార్ లో 135 కిలోమీటర్లు దక్షిణ రైల్వేలో ఉండగా.. 508 కిలోమీటర్లు దక్షిణ మధ్య రైల్వేలో ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కాజీపేట నుండి చెన్నై ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పొచ్చు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Investigation starts on 25th for Jayalalitha’s mysterious death.

Read More →