Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Only one mistake done by Indira Gandhi that is emergency, says Chidambaram Chidambaram

By   /  June 18, 2017  /  Comments Off on Only one mistake done by Indira Gandhi that is emergency, says Chidambaram Chidambaram

    Print       Email

అత్యయిక పరిస్థితిని విధించడమే ఇందిర చేసిన పొరపాటు

 

EIS
EnGeniusInc

 

 

మహాత్మాగాంధీ తర్వాత భారత దేశానికి ఇందిరాగాంధీ గురించి మాత్రమే తెలుసని మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం అన్నారు. ఇందిరా గాంధీ యావత్ దేశానికి చెందిన నేత అని అన్నారు. కులం, మతం, ప్రాంతంతో ఇందిరకు సంబంధం లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇందిరా గాంధీ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ ఓ సెమినార్ నిర్వహించింది. రాడికలైజింగ్ డెమొక్రసీ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. ఇందిరాగాంధీ దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. అందరూ ఆమెను గుర్తుపడతారని అన్నారు. పేదల కోసం ఆమె చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో వేరెవ్వరూ చేపట్టలేదని అన్నారు. విపక్షాలు కూడా కేవలం ఇందిరను మాత్రమే విమర్శించాయని అన్నారు. అంతేతప్ప ఆమె చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఎప్పుడూ విమర్శించలేదని అన్నారు.అయితే అత్యయిక పరిస్థితిని విధించడమే ఇందిర చేసిన పొరపాటు అని అన్నారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

In RK Nagar support increases for DMK – former minister KN Nehru

Read More →