Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Opposition parties doing False propaganda on my assets, slams Nara Lokesh

By   /  March 10, 2017  /  Comments Off on Opposition parties doing False propaganda on my assets, slams Nara Lokesh

    Print       Email

nara lokeshనా ఆస్తులపై విపక్షాలది తప్పుడు ప్రచారం: నారా లోకేష్

 

InCorpTaxAct
Suvidha

 

 

విపక్ష పార్టీలపై టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆస్తులపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ అంశంలో కావాలనే కుట్ర చేస్తున్నాయని అన్నారు. విపక్షాలు అన్నీ కుమ్మక్కై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.తమ ఆస్తులను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నామన్నారు. ఆస్తులకు సంబంధించి మార్కెట్ ధర ప్రకటించాలి అనేది ఈసీ పెట్టిన నిబంధన అని చెప్పారు.

ఈ విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసని అన్నారు. అయితే ఈ విషయాని విపక్షాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు. ఈసీ నిబంధనను ప్రతిపక్షాలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో స్వచ్ఛందంగా ఆస్తులను ప్రకటించే రాజకీయ కుటుంబం ఏదీ లేదన్నారు. తాము మాత్రమే ఏటా తమ ఆస్తులను ప్రకటిస్తున్నామని చెప్పారు. 12 కేసుల్లో జగన్ నిందితుడిగా ఉన్నారని అన్నారు. ఆయన ఏ రోజైన తన ఆస్తులను ప్రకటించారా అంటూ ప్రశ్నించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →