Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Our support to NDA candidate: Mulayam Singh Yadav

By   /  June 18, 2017  /  Comments Off on Our support to NDA candidate: Mulayam Singh Yadav

    Print       Email

మా మద్దతు ఎన్డీయే అభ్యర్ధికే :ములాయం సింగ్ యాదవ్

 

InCorpTaxAct

 
ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పై తనకున్న ద్వేషాన్ని మరోసారి ప్రదర్శించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు కూడా ఆయన ఒప్పుకోలేదు. తాజాగా రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ విపక్షాల సాయంతో అభ్యర్ధిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ములాయం సింగ్ యాదవ్ ఆ పార్టీకి అడ్డుతగిలారు. రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో తమ మద్దతు ఎన్డీఏకి మాత్రమేని తేల్చి చెప్పారు. అయితే కాషాయ పార్టీకి చెందని వ్యక్తి అయితే అందరికి ఆమోద యోగ్యంగా ఉంటుందని అన్నారు.

బీజేపీ వేసిన త్రిసభ్యప్యానెల్ ములాయం సింగ్ ను కలిసింది. పార్టీ వ్యవహారాల్లో అఖిలేష్ యాదవ్ అభిప్రాయం ఎలా ఉన్న తనకంటూ ప్రత్యేక అభిప్రాయం ఉందని అన్నారు. ఏమైనా గాని తమ పార్టీ ఓట్లలో అత్యధిక శాతం ఎన్డీయే అభ్యర్ధికే పడతాయని ఆయన హామీ ఇచ్చారు.

Swapna
InCorpTaxAct
Centillion Networks
    Print       Email

You might also like...

Vijay Agent Bhairava releases on July 7th..

Read More →