పాక్ గెలిస్తే న్యూడ్ గా కనిపిస్తా: మోడల్ కండీల్ బలోచ్
బాలీవుడ్ ముద్దుగుమ్మ పూనమ్ పాండే గురించి అందరికి తెలుసు కదా. ఈ భామ 2011లో ఓ ప్రకటన చేసింది. ధోనీ సేన గెలిస్తే నగ్నంగా కనిపిస్తానంటూ రెచ్చగొట్టింది. ఇప్పుడు పూనమ్ బాటలో పాక్ మోడల్ కండీల్ బలోచ్ కూడా పయనిస్తోంది. ఈ మోడల్ బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. కాకపోతే ఆమె పాకిస్థాన్ టీమ్ తరఫున ఈ ఆఫర్ ఇచ్చింది. ఈనెల 19న జరగనున్న అసలు సిసలైన మ్యాచ్‌లో భారతపై అఫ్రీది సేన గెలిస్తే స్ట్రీప్ డ్యాన్స్ (ఒంటి మీది దుస్తులు ఒక్కొక్కటిగా తీసేస్తూ చేసే డ్యాన్స్) చేస్తూ న్యూడ్ గా కనిపిస్తాని కండీల్ బలోచ్ చెప్పింది.
అఫ్రీది అంటే ఎంతో ఇష్టమని ఈమోడల్ చెబుతోంది. పైగా ఈ మోడల్ విడుదల చేసిన వీడియోలో ఈ ఆఫర్ గురించి చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. ఆ వీడియోకు ఇప్పటి వరకూ 4.3 లక్షల హిట్లు వచ్చాయి. 2011లో టీమిండియా గెలిచినా పూనమ్ తన మాట నిలబెట్టుకోలేదు. మరి కండీల్ అయినా ఆడిన మాట నిలబెట్టుకుంటుందా అని క్రికెట్ అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.